12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్న ఏడు మండలాల్లోని 147 పంచాయతీలు, 1207 వార్డులో ఉదయం 11 గంటల వరకు 60.6 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాయపోల్ 59.8%, గజ్వేల్ 56.2%, దౌల్తాబాద్ 59.8, జగదేవపూర్ 56.69%, మర్కూక్ 66.3%, ములుగు 61.26%, వర్గల్ 63.2 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు.