ఎట్టకేలకు దొరికిన నిందితుడు

CTR: పుంగనూరు మండలం ఏటిగడ్డ పాలెంకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉండగా ఉబేదుల్లా కాంపౌండ్‌కు చెందిన మహబూబ్ బాషా లోపలికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జులై 21వ తేదీన జరిగింది. అప్పుడే మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. ఈ ఘటన జరిగిన నుంచి మహబూబ్ బాషా పరారీలో ఉన్నాడు. మంగళవారం పోలీసులకు చిక్కడంతో కోర్టుకు తరలించామని ఎస్సై కేవీ. రమణ తెలిపారు.