నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నల్గొండ పురపాలికలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ సంస్థ ఏడీఈ వేణు గోపాలచార్యులు తెలిపారు. 33కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. రవీంద్రనగర్, ఆదర్శకాలనీ, శ్రీరామనగర్, కామేశ్వరరావు కాలనీ, సమీప ప్రాంతాల్లో ఉండదన్నారు.