కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

MBNR: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతమైన మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షిస్తున్నానని వెల్లడించారు.