VIDEO: కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం: సీపీ

VIDEO: కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం: సీపీ

HYD: మెస్సీ, రాహుల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‌కు మెస్సీ, రాహుల్, CM రేవంత్ రెడ్డి చేరుకుంటారన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని, రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారన్నారు.