శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం.!
CTR: పుంగనూరులో ప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా పేరొందిన శివాలయాలన్నీ మహాశివరాత్రి పూజలకు సిద్ధమయ్యాయి. సోమల(M) గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయాం, చౌడేపల్లి(M) మృత్యుంజయశ్వర స్వామి ఆలయం, సదుం(M)కనుములో మల్లీశ్వరాలయం, పులిచెర్ల(M)లోని చంద్రమౌళీశ్వరాలయం, రొంపిచర్ల ఈశ్వర ఆలయం, పుంగనూరు (M) అగస్తీశ్వర స్వామి ఆలయం.