ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
NGKL: వంగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరన్ని సర్పంచ్ యాదయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి మండల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వైద్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.