VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి

JN: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఇవాళ చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న టాటా ఇంట్రా వాహనాన్ని అతివేగంతో వచ్చిన బైక్ డీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఆవుదొడ్డి మధు మృతి చెందినట్లు సమాచారం.