VIDEO: వేగంగా శాంతినగర్-నడిగూడెం డబుల్ రోడ్డు పనులు

VIDEO: వేగంగా శాంతినగర్-నడిగూడెం డబుల్ రోడ్డు పనులు

SRPT: శాంతినగర్ నుంచి నడిగూడెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రహదారి విస్తరణతో పాటు బీటీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే రెండు మండలాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.