కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ప్రారంభించారు. బీఆర్ చిత్ర పటానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, డాక్టర్ వివేక్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు.