'వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి'

'వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి'

SKLM: వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ డీ.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం హిరమండలం పోలీసు స్టేషన్ సందర్శించి, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఊరేగింపులో మద్యం సేవించి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. బాణాసంచా కాల్పులు, వంశధార నదీ, కాలువలు, చెరువుల్లో నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.