అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ప్రకాశం: సంతనూతలపాడులో రైతు ఆత్యహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన కామినేని హరిబాబుకు వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి. అప్పులు కూడా ఎక్కువవడంతో మనస్థాపం చెందిన హరిబాబు చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం స్థానిక పోలీసులు వెల్లడించారు.