రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 28న ఇది రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.