మషాద్‌లో ఖమేనీ అంత్యక్రియలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడిన విషయం తెలిసిందే. లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మోహసిన్ వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఖమేనీ జన్మించిన మషాద్‌లోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.