VIDEO: డ్రై ఫ్రూట్స్ డబ్బా నిండా పురుగులు

VIDEO: డ్రై ఫ్రూట్స్ డబ్బా నిండా పురుగులు

NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో ఓ దుకాణంలో వినియోగదారుడు డ్రై ఫ్రూట్స్‌ను కొనుగోలు చేశారు. అతను ఇంటికి వెళ్లి చూడగా డ్రై ఫ్రూట్స్ డబ్బా నిండా పురుగులు కనిపించాయి. దుకాణదారుడుని అడగ్గా, నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. నాణ్యతలేని డ్రైఫ్రూట్స్ విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.