ఏకగ్రీవ సర్పంచ్‌ను సన్మానించిన: ఎమ్మెల్యే

ఏకగ్రీవ సర్పంచ్‌ను సన్మానించిన: ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మండలంలోని పెంచికల పాడు గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జయన్నను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మండల నాయకులు పాల్గొన్నారు.