తెలంగాణ రాజ్‌భవన్‌.. ఇక లోక్‌భవన్‌!

తెలంగాణ రాజ్‌భవన్‌.. ఇక లోక్‌భవన్‌!

TG: తెలంగాణ రాజ్‌భవన్‌ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. రాజ్‌భవన్‌ను ‘లోక్‌భవన్‌’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.