ఆ లావాదేవీల్లో భారత్ అగ్రగామి: కేంద్రమంత్రి

ఆ లావాదేవీల్లో భారత్ అగ్రగామి: కేంద్రమంత్రి

దేశవ్యాప్తంగా నెలకు 20 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. దీంతో ప్రపంచ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. 2030 నాటికి 6G టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో 6G విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు.