VIDEO: 'మైనర్ బాలికపై లైంగిక దాడి దారుణం'

VIDEO: 'మైనర్ బాలికపై లైంగిక దాడి దారుణం'

VSP: తుని పట్టణ శివారులోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడటం దారుణమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఇది అత్యంత దారుణమైన సంఘటన అని, సభ్య సమాజం తలదించుకునే చర్య అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చీడపురుగులను విడిచిపెట్టకూడదని ప్రభుత్వాన్ని కోరారు.