అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అవగాహన

అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అవగాహన

ములుగు: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక కేంద్ర అధికారి ఎండీ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో మల్లంపల్లిలోని శ్రీసాయి హాస్పిటల్ నందు అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అవగాహన అగ్ని ప్రమాదాలనేవి అనుకోకుండా సంభవిస్తాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీ.మహేశ్వర్, ఎల్ ఎఫ్ టీ. రమేష్, డీఓపి జే. సురేందర్, ఎఫ్ఎం బీ. దన్సింగ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.