నేదురుమల్లితో మాజీ మంత్రి భేటీ

నేదురుమల్లితో మాజీ మంత్రి భేటీ

NLR: డైకస్ రోడ్ నందు బుధవారం YCP పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ని శాలువాతో ఘనంగా సన్మానించి నివాసానికి ఆహ్వానించారు. అంతకు ముందు వెంకటాచలం మండలంలోని చముడుగుంట సెంట్రల్ జైలు నందు అక్రమ కేసులలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి‌ని ములాఖాత్ ద్వారా కలిశారు.