VIDEO: గుత్తి కోట రహదారి పరిశీలించిన కలెక్టర్ ఆనంద్

VIDEO: గుత్తి కోట రహదారి పరిశీలించిన కలెక్టర్ ఆనంద్

ATP: గుత్తి మండలం కొత్తపేట వద్ద జాతీయ రహదారులు 44, 67 కలిసే ప్రాంతం నుంచి గుత్తి కోటకు వెళ్లే రహదారిని జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ పరిశీలించారు. వాహనదారులకు విశ్రాంతి సదుపాయాలు, పర్యాటకుల సౌకర్యాలపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, గుత్తి కోట సంరక్షణ సమితి ప్రతినిధులు,రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.