సర్పంచ్ భర్త లైంగిక దాడికి యత్నం.. కేసు నమోదు
MULG: కన్నాయిగూడెం మండలంలో ఓబాలికపై సర్పంచ్ భర్త శ్రీకాంత్ అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో శ్రీకాంత్ బాలిక ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు, కానీ బాలిక ప్రతిఘటించి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.