ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
CTR: బంగారుపాళ్యం మండలం పెరుమలపల్లిలో నిర్వహించిన ఎదుల పోటీలను ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయ క్రీడలు యువతలో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని, గ్రామీణ సంస్కృతిని కాపాడటానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.