VIDEO: వాహనదారులకు నాణ్యమైన ఇంధనం అందించాలి

VIDEO: వాహనదారులకు నాణ్యమైన ఇంధనం అందించాలి

SKLM: ప్రజా అవసరాలను గుర్తించి వసతులు కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం టెక్కలిలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. వినియోగదారుల వాహనాలకు మంత్రి పెట్రోల్ నింపి ప్రారంభించారు. వాహనదారులకు నాణ్యమైన ఇంధనం అందించాలన్నారు.