జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలైన ఓట్ల సంఖ్య
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏఏ డివిజన్‌లలో ఎంతా పోలింగ్ జరిగిందో అధికారులు వెళ్లడించారు. బోరబండలో మొత్తం ఓట్లు 53,211కు గాను పోలైన ఓట్లు 29,760, రహమత్ నగర్ 74,387 కు 40,610, ఎర్రగడ్డలో 58,752కు 29,112, వెంగళ్‌రావు నగర్ 53,595కు 25,195, షేక్‌పేట్ లో 71,062కు 31,182, యూసఫ్ గూడలో 55,705కు 24,219, సోమాజిగూడలో 34,653కు 14,553 ఓట్లు పోలైనట్లు తెలిపారు.