'రైటర్ల పనితీరులో నాణ్యత పెంపు కోసం శిక్షణ'

'రైటర్ల పనితీరులో నాణ్యత పెంపు కోసం శిక్షణ'

WNP: పోలీస్ స్టేషన్ రైటర్ల పనితీరులో నాణ్యత పెంపు కోసం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ హాజరై మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో స్టేషన్ రైటర్ వ్యవస్తే ప్రధాన ఆధారం అనే స్పష్టం చేశారు. ప్రతి కేసు నమోదు,ప్రతి రికార్డు నిర్వహణ చట్టబద్ధంగా,కచ్చితంగా ఉండాలని అన్నారు.