'అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు'

'అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు'

BDK: కొత్తగూడెం రైటర్ బస్తి IFTU కార్యాలయంలో CPIML న్యూ డెమోక్రసీ ముఖ్య నాయకులు మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. మున్నేరు ప్రాజెక్టు నీళ్లను నేరుగా పాలేరుకు తరలించే ప్రయత్నంలో సర్వేను అడ్డుకున్న నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని మండిపడ్డారు.