VIDEO: 'యువత క్రీడల్లో రాణించాలి'

VIDEO: 'యువత క్రీడల్లో రాణించాలి'

SKLM: యువత క్రీడల్లో రాణించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం స్థానిక విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని 4 జట్లకు ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు. క్రీడా పోటీల్లో యువత పాల్గొని జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. ఇందులో మేరా యువభారత్ జిల్లా కోఆర్డినేటర్ పాల్గొన్నారు.