ఆకట్టుకుంటున్న 'వానర' టీజర్

ఆకట్టుకుంటున్న 'వానర' టీజర్

యువనటుడు అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న మూవీ 'వానర'. నిన్న హీరో మంచు మనోజ్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా.. దానికి విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సోషియో ఫాంటసీకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, నందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.