విద్యుత్ వైర్లు తెగిపడి మహిళకు గాయాలు

విద్యుత్ వైర్లు తెగిపడి మహిళకు  గాయాలు

KMR: జిల్లాలో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన ఆకిటి భూదవ్వ ఉదయం రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతుండ విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. గమనించిన గ్రామస్తులు వైరును కర్రలతో తొలగించి కాపాడారు. అప్పటికే ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.