నాగయ్యకు నివాళుర్పించిన మంత్రి పొన్నం

నాగయ్యకు నివాళుర్పించిన మంత్రి పొన్నం

HYD: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో పీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు తాటిపాముల నాగయ్య ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే వినోద్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ఉన్నారు. నాయకుడిగా నాగయ్య సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు.