VIDEO: బయటపడ్డ మిల్లర్ల బాగోతం
WNP: పెబ్బేరు మండలంలో ఒకే పేరుతో రెండు రైస్ మిల్లులు నడుపుతున్న మిల్లర్ల బాగోతం అదికారుల తనిఖీతో బయటపడింది. వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నమ్మదగ్గ సమాచారం మేరకు శ్రీనివాస ట్రేడర్స్ రైస్ మిల్లుపై తనిఖీలు చేయగా 2021-22-23 సీజన్‌కు సంబంధించిన 9 వేల క్వింటల్లా ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయి. అధికారుల సూచన మేరకు తగిన చర్యలు చేసుకుంటామన్నారు.