ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు: CI

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు: CI

HNK: జిల్లా కేంద్రంలోని KU పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నేరాల నియంత్రణలో భాగంగా ఆదివారం CI రవికుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. CI మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని రౌడీ షీటర్లను హెచ్చరించారు. చట్టవ్యతిరేక చర్యలు, భూ తగాదాల్లో పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మంచి మార్గంలో నడవాలని సూచించారు.