VIDEO: డ్రోన్‌తో నిఘా పెంచిన పోలీసులు

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా నేరాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం మచిలీపట్నంలో ఏఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహాయంతో నిఘా పెంచారు. మార్కెట్ రోడ్డులో, బహిరంగ ప్రదేశాల్లో మధ్య సేవిస్తున్న వారిని గుర్తిస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈవ్ టీజిగ్‌లపై నిఘా పెట్టమని తెలిపారు.