డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

1933: సినీ దర్శకుడు బాపు జననం
1950: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయి పటేల్ మరణం
1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
2014: సంగీత దర్శకుడు చక్రి మరణం
* అంతర్జాతీయ టీ దినోత్సవం