చంద్రబాబుకు వీర భక్తుడిని: MP కేశినేని
AP: తనకు తెలుగుదేశం పార్టీయే దైవమని, చంద్రబాబు సుప్రీం అని MP కేశినేని చిన్ని అన్నారు. తిరువూరు వివాదం నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ సందర్భంగా.. తాను చంద్రబాబుకు వీర భక్తుడినని తెలిపారు. తనకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల TDPకి ఎక్కువ నష్టం జరిగిందని, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.