UPDATE: చిలకలూరిపేట ఘటనలో మరోకరు మృతి
PLD: చిలకలూరిపేటలో కారు కంటైనర్‌ను వెనక నుంచి అతివేగంగా ఢీకొట్టి నలురుగు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. దీంతో మృతులు సంఖ్య ఐదుకు చేరింది. ఇంకొకరి పరిస్థితి విషమంగానే ఉంది.