ఎరువులు అందుబాటులో ఉన్నాయి: కలెక్టర్

NTR: జిల్లాలో ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. విజయవాడ రూరల్ మండలంలోనున్నలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ-పోస్ మెషీన్ పనితీరును పరిశీలించడంతో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.