ఈనెల 4న జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాక..!

ఈనెల 4న జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాక..!

CTR: ఈనెల 4న చిత్తూరు జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుల ప్రారంభంలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ఈనెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.