ముగిసిన నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ

ముగిసిన నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ

SRD : గుమ్మడిదల ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఎంపీడీవో ఉమాదేవి మాట్లాడుతూ.. మండలంలోని 8 గ్రామపంచాయతీలలో సర్పంచ్ పదవికి 36 మంది నామినేషన్ దాఖలు చేయగా, 6 మంది విత్‌డ్రా చేసుకున్నారు. వార్డు మెంబర్ పదవులకు 182 మంది నామినేషన్ వేయగా, 13 మంది ఉపసంహరించుకున్నారు.