కిడ్నీ బాధితునికి చిన్నారి ఆర్థిక సహాయం

కిడ్నీ బాధితునికి చిన్నారి ఆర్థిక సహాయం

SRCL: చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి గణేష్ గత కొంతకాలం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. గల్ఫ్ వెళ్లి ఆర్థికంగా నష్టపోయాడు. మంగళవారం చందుర్తి మండల కేంద్రానికి చెందిన మర్రి రిత్విక తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి మరి రమేష్ మానవత్వంతో ఆలోచించి తమ కూతురి పుట్టిన రోజున గణేష్ కు రిత్విక చేతుల మీదుగా రూ. 2000 అందజేశారు.