VIDEO: పత్తి కొనుగోళ్ళు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
GDWL: పత్తి కొనుగోళ్ళు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆదేశించారు. గద్వాల శివారులోని కొండపల్లి రహదారిలో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోళ్ళు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.