సుంకరిపేటలో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గణపతిరాజు శనివారం NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక సుంకరిపేట గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు.