గోనుపల్లిలో పేకాట స్థావరంపై దాడులు
NLR: రాపూరు మండలంలోని గోనుపల్లిలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడుల నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా దాదాపుగా ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 20,100 స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.