VIDEO: నూజివీడు జర్నలిస్టుకు ఉగాది పురస్కారం
ELR: నూజివీడు మండలం బత్తులవారిగూడెంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యడవల్లి శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం లభించడం పట్ల పలువురు అభినందించారు. శ్రీనివాసరావుకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు స్వయంగా గురువారం అవార్డును ప్రదానం చేశారు. శ్రీనివాసరావు కవిగా గతంలో అనేక పురస్కారాలను అందుకోవడం తెలిసిందే.