వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

TPT: పాకాల మండల పరిధిలోని బందార్లపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు నేతలు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏర్పడే నష్టాలను ప్రజలకు వివరించారు.