దుర్యోధనుడిగా మంత్రి.. కట్టప్పగా ఎమ్మెల్సీ
TG: శాసనసభ సభ్యుల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన 'స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్' అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రదర్శన నిలిచింది. దుర్యోధనుడి వేషధారణలో ఆయన పలికిన డైలాగులు, గంభీరమైన నటన చూసి సభికులు మంత్రముగ్ధులయ్యారు. కట్టప్ప పాత్రలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఒదిగిపోయారు.