VIDEO: తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రయాణికులు
KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వెళ్లే రహదారి బురదమయంగా మారింది. దీంతో అటుగా ప్రయాణించే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలుగా రైతులు వరి కోతలు కోసి ధాన్యాన్ని రోడ్డుపై తరలించే క్రమంలో ట్రాక్టర్ల ద్వారా పంట పొలాల మట్టి రోడ్డుపై పేరుకుపోయి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి.