మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ADB: ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం వాల్మీకి నగర్‌లో అమృత్ పథకం నిధులతో మంచి నీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చి ప్రత్యేక నిధులను రాష్ట్రం ప్రభుత్వ సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.